Questionfullstory News, Headlines, Breaking News, Articles
close

నిపుణులు ఇచ్చిన సమాధానాలు

Facebook Share WhatsApp Share Telegram Share Link Share

సర్, నా వద్ద రూ. 20 వేలు ఉన్నాయి. 2 ఏళ్ళ కోసం ఫిక్సిడ్ డిపాజిట్ చేస్తే  నాకు ఎంత వడ్డీ వస్తుంది?

Asked by Y PANDU RANGA on
2 ఏళ్ళ ఫిక్సిడ్ డిపాజిట్ లో  ఏడాదికి 5-6 శాతం వరకు వడ్డీ పొందొచ్చు. మీ డబ్బు సురక్షితంగా ఉంటుంది. మీరు యెస్ బ్యాంకు, ఆర్బీఎల్ లాంటి బ్యాంకులను పరిశీలించవచ్చు. వీటి వడ్డీ కాస్త ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.  

మరిన్ని

మీ ప్రశ్న