Questionfullstory News, Headlines, Breaking News, Articles
close

నిపుణులు ఇచ్చిన సమాధానాలు

Facebook Share WhatsApp Share Telegram Share Link Share

నేను 3 ఏళ్ళ క్రితం ఇంటి రుణం తీసుకున్నాను, ప్రస్తుతానికి రూ. 46 లక్షల వరకు ఉంది. నేను ఇంటిని రూ. 80 లక్షలకు అమ్మేద్దాం అనుకుంటున్నాను. పన్ను చెల్లించాల్సి ఉంటుందా?  

Asked by Dilip Kumar M on
మీరు దీర్ఘకాల మూలధన లాభం పై ఇండెక్స్ఏషన్ తో 20 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. మీరు కొనుగోలు చేసిన ధరకి, అమ్మిన ధరకి మధ్య వ్యత్యాసమే దీర్ఘకాల  మూలధన ఆదాయం.     

మరిన్ని

మీ ప్రశ్న