close

నిపుణులు ఇచ్చిన సమాధానాలు

Facebook Share WhatsApp Share Telegram Share Link Share

నా వయస్సు 40 ఇయర్స్. నాకు ఏవిధమైన లోన్స్ లేవు. నాకు నెలకు 32000 జీతం వస్తుంది. ఏ బాంక్ లో ఎంత లోన్ వస్తుందో తెలుపగలరు.

Asked by Vijaya on
మీరు సుమారుగా రూ. 20 లక్షల వరకు రుణం పొందే అవకాశం ఉంది. బ్యాంకు ని బట్టి ఇది మారుతుంది. ఎస్బీఐ లో వడ్డీ రేటు కాస్త తక్కువ. మిగతా బ్యాంకులని కూడా సంప్రదించడం మంచిది. మీ నెలసరి జీతం లో ఈఎంఐ 30 శాతానికి మించకుండా చూసుకోండి. ఇతర లక్ష్యాల కోసం కూడా కొంత మొత్తాన్ని పీపీఎఫ్, ఎన్పీఎస్ లేదా ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ లో మదుపు చేయడం మంచిది. 

మరిన్ని

మీ ప్రశ్న