Questionfullstory News, Headlines, Breaking News, Articles
close

నిపుణులు ఇచ్చిన సమాధానాలు

Facebook Share WhatsApp Share Telegram Share Link Share

సర్, నేను 25 ఏళ్ళ క్రితం రూ. 90 వేల మొత్తం తో ఇల్లు కొన్నాను. ఇటీవలే దీన్ని రూ. 38 లక్షలకు అమ్మేసాను. ఎంత పన్ను వర్తిస్తుంది.  

Asked by B.J.Belvendran on
ఇంటి అమ్మకాల విషయం లో దీర్ఘకాల మూలధన లాభం పై సుమారుగా 20 శాతం వరకు పన్ను వర్తిస్తుంది. అయితే, ద్రవ్యోల్బణం ప్రకారం మీ కొనుగోలు ధర ఇప్పటి విలువ లో సుమురగా రూ. 2.70 లక్షల వరకు ఉంటుంది. కాబట్టి, పన్ను పరంగా మీ లాభం సుమారుగా రూ. 35.29 లక్షలు. దీని పై 20 శాతం పన్ను అంటే సుమారుగా  రూ. 7 లక్షల వరకు పన్ను వర్తిస్తుంది. 

మరిన్ని

మీ ప్రశ్న