Questionfullstory News, Headlines, Breaking News, Articles
close

నిపుణులు ఇచ్చిన సమాధానాలు

Facebook Share WhatsApp Share Telegram Share Link Share

సర్, నేను ఒక ప్రైవేట్ ఉద్యోగిని. ఇటీవలే ఇల్లు అమ్మితే నాకు రూ. 6 లక్షలు అందాయి. దీన్ని బ్యాంకు లో ఫిక్సిడ్ డిపాజిట్ చేయడం మంచిదా లేక పోస్ట్ ఆఫీస్ లో వేయచ్చ? 

Asked by గణపతి, visakhapatnam on
బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీసు లో మీ డబ్బు సురక్షితంగా ఉంటుంది. రూ. 3 లక్షల చొప్పున  మీరు 2 బ్యాంకుల్లో ఈ మొత్తాన్ని డిపాజిట్ చేయవచ్చు. యెస్ బ్యాంకు, ఆర్బీఎల్ లాంటి బ్యాంకులను ఎంచుకోవచ్చు. వీటిలో వడ్డీ కాస్త ఎక్కువ ఉండవచ్చు.  

మరిన్ని

మీ ప్రశ్న