Questionfullstory News, Headlines, Breaking News, Articles
close

నిపుణులు ఇచ్చిన సమాధానాలు

Facebook Share WhatsApp Share Telegram Share Link Share

నా వయసు 47, భార్య వయసు 46, పిల్లలు 21, 14. న్యూ ఇండియా అస్సురన్సు కంపెనీ లో రూ. 3 లక్షల బీమా కి రూ. 21 వేలు ప్రీమియం కడుతున్నాను. ఇది సరైనదేనా?  మా ఇద్దరి వయసు ఒకటే అయినప్పటికీ ప్రీమియం లో ఏమైనా తేడా ఉంటుందా?  

Asked by S M Rao on
మీరు ఫ్యామిలీ ఫ్లోటర్ ఆరోగ్య బీమా తీసుకున్నారని భావిస్తున్నాము. వీటిలో కుటుంబ పెద్ద వయసు ఆధారంగా మాత్రమే ప్రీమియం నిర్ణయిస్తారు. కంపెనీ, పాలసీ ని బట్టి ప్రీమియం మారుతుంది. వయసు, నెట్వర్క్ ఆసుపత్రుల సంఖ్యా, రూమ్ అద్దె పరిమితులు ఇలా అనేక రకాల విషయాలని బట్టి ప్రీమియం నిర్ణయిస్తారు. మీరు ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ తీసుకుంటే దానికి అదనంగా సూపర్ టాప్ అప్ పాలసీని తీసుకోవడం ద్వారా మరింత ప్రయోజనం పొందేందుకు వీలుంటుంది. మాక్స్ బూపా, అపోలో మునిచ్, స్టార్ హెల్త్ కంపెనీల పాలసీలు పరిశీలించండి. వీటిలో నెట్వర్క్ ఆసుపత్రుల సంఖ్య బాగుంటుంది.  

మరిన్ని

మీ ప్రశ్న