Questionfullstory News, Headlines, Breaking News, Articles
close

నిపుణులు ఇచ్చిన సమాధానాలు

Facebook Share WhatsApp Share Telegram Share Link Share

10 ఏళ్ళ కోసం మదుపు చేయడానికి మంచి లార్జ్ కాప్ ఫండ్ సూచించండి.

Asked by Pakki Naini Kumar on
మీరు ఒక ఇండెక్స్ ఫండ్ ఎంచుకోవచ్చు. దీర్ఘకాలం లో ఇందులో రిస్క్ తక్కువ, మంచి రాబడి కూడా పొందొచ్చు. సిప్ విధానంలో మదుపు చేయండి, యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ ఎంచుకోవచ్చు. నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్సైట్ల(www.mfuindia.com, www.kuvera.in, myCAMS/ పేటీఎం మొబైల్  ఆప్ లాంటివి) ద్వారా  డైరెక్టు ప్లాన్ లో మదుపు చేయోచ్చు. ఇందులో మీకు కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి వీటిలో రాబడి రెగులర్ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది.

మరిన్ని

మీ ప్రశ్న