Questionfullstory News, Headlines, Breaking News, Articles
close

నిపుణులు ఇచ్చిన సమాధానాలు

Facebook Share WhatsApp Share Telegram Share Link Share

నేను మ్యూచువల్ ఫండ్స్ లో 10 ఏళ్ళ పాటు నెలకి రూ. 5000 మదుపు చేయాలనుకుంటున్నాను. మంచి ఫండ్స్ సూచించండి. నా స్నేహితుడు ఆక్సిస్ బ్ల్యూచిప్ ఫండ్ సూచించాడు. ఇది మంచిదేనా? 

Asked by Appalaraju on
మీరు పేర్కొన్న ఫండ్ పని తీరు బాగుంది. మీరు ఇందులో మదుపు చేయవచ్చు. నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్సైట్ల(www.mfuindia.com, www.kuvera.in, myCAMS/ పేటీఎం మొబైల్  ఆప్ లాంటివి) ద్వారా  డైరెక్టు ప్లాన్ లో మదుపు చేయోచ్చు. ఇందులో మీకు కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి వీటిలో రాబడి రెగులర్ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది.  మార్కెట్ దిగువలో ఉన్నప్పుడు అదే ఫండ్ లో కొంత మొత్తాన్ని మదుపు చేస్తూ ఉండడం మంచిది. దీని వల్ల తక్కువ ధర కి ఎక్కువ యూనిట్స్ పొందొచ్చు. మొదటి కొన్నేళ్లలో వీలైనన్ని యూనిట్స్ కొనగలిగితే ఆ తరువాత వాటి పై మంచి రాబడి పొందే వీలుంటుంది. 

మరిన్ని

మీ ప్రశ్న