Questionfullstory News, Headlines, Breaking News, Articles
close

నిపుణులు ఇచ్చిన సమాధానాలు

Facebook Share WhatsApp Share Telegram Share Link Share

సర్, నా పేరు లక్ష్మి. నేను ఫిబ్రవరి 2021 నుంచి షేర్ మార్కెట్ లో రూ. 2.50 లక్షలు  మదుపు చేసి ఉన్నాను. మార్చ్ 31 లోపు పెట్టుబడి నష్టాల్లో ఉండింది.దీనికి కచ్చితంగా ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేయాలా?       

Asked by Laxmi on
ఆదాయ పన్ను పరంగా షేర్స్ అమ్మినప్పుడు మాత్రమే దాన్ని నష్టంగా భావిస్తారు. అమ్మిన ఏడాది వచ్చిన నష్టాలని  ఐటీఅర్ ఫారం 2 ద్వారా తెలుపవచ్చు. ఇలా తెలుపడం వల్ల మీరు వీటిని 'క్యారీ ఫార్వర్డ్' చేసుకోవచ్చు. రాబోయే 8 ఏళ్ళల్లో మీకు మూలధన లాభాలు చేకూరితే ఈ నష్టాల ద్వారా మీరు 'సెట్ ఆఫ్' (లాభాలు ని నష్టాలతో సరిచేయడం) చేసుకునే వీలుంటుంది. కాబట్టి, మీరు ఈ వివరాలతో ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేయడం మంచిది.

మరిన్ని

మీ ప్రశ్న