Questionfullstory News, Headlines, Breaking News, Articles
close

నిపుణులు ఇచ్చిన సమాధానాలు

Facebook Share WhatsApp Share Telegram Share Link Share

డియిర్ సిరి, నమస్తే.  నా పెరు రాజెశ్. నెను ప్రయివెట్ ఉధ్యొగిని. నాకు ఒక పాప. నేను సుకన్య సమృద్ధి యోజన లో పెట్టుబడి పెట్టాలా లేక పిపిఫ్ లొ పెట్టుబడి పెట్టాలా? ఏది మంచిది?

Asked by రాజెశ్ on
మీరు పేర్కొన్న రెండు పధకాలు సురక్షితమైన పోస్ట్ ఆఫీసు పధకాలు. వీటిలో బ్యాంకులో కూడా పెట్టుబడి పెట్టవచ్చు. సుకన్య సమృద్ధి యోజన పధకం వడ్డీ రేటు 7.6 శాతం, 21 ఏళ్ళ తరువాత మీరు ఇందులో నుంచి డబ్బు తీసుకోవచ్చు. పాప వయసు 18 ఏళ్ళు దాటితే, తన పెళ్లి లేదా ఉన్నత చదువుల కోసం మీ డబ్బు వెనక్కి తీసుకునే సౌకర్యం ఉంటుంది.  పీపీఎఫ్ పధకం వద్దే రేటు 7.10 శాతం. ఇది 15 ఏళ్ళ పధకం. అయితే, ఖాతా తెరిచినా 5 ఏళ్ళ నుంచి కొంత వరకు డబ్బు వెనక్కి తీసుకోవచ్చు. మీరు సుకన్య సమృద్ధి పధకం ఎంచుకోవచ్చు, పీపీఎఫ్ కంటే వడ్డీ కూడా కాస్త ఎక్కువ.

మరిన్ని

మీ ప్రశ్న