Questionfullstory News, Headlines, Breaking News, Articles
close

నిపుణులు ఇచ్చిన సమాధానాలు

Facebook Share WhatsApp Share Telegram Share Link Share

నేను ఒక ప్రైవేటు కంపెనీ లో పని చేస్తున్నాను. ఒక పర్సనల్ లోన్ @11.75%, క్రెడిట్ కార్డు ఉన్నాయి. పీఎఫ్ రూ. 4 లక్షల వరకు ఉంటుంది. పీఎఫ్ తీసుకుని రుణం తీర్చవచ్చా?

Asked by Ravindranath on
పీఎఫ్ పధకం పదవీ విరమణ నిధిగా ఉపయోగపడుతుంది. ప్రత్యేక పరిస్థితుల కోసం ఇందులో కొంత మొత్తాన్ని వెనక్కి తీసుకోవచ్చు. అయితే, వ్యక్తిగత రుణం తీర్చడం కోసం తీసుకోవడం సరైన పధ్ధతి కాదు. వీలయితే మీరు రుణం ఈఎంఐ కడుతూ ఉండండి. మీ జీతం లో కొంత మొత్తాన్ని పొదుపు చేయండి, ఏడాది లో పొదుపు చేసినంత మొత్తాన్ని రుణం తీర్చడానికి వాడండి. రుణ కాల పరిమితి తగ్గుతుంది,  మిగతా ఈఎంఐ లు చెల్లించవచ్చు.  వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డు రుణాల లాంటి అధిక వడ్డీ రేటు గల వాటి నుంచి దూరంగా ఉండండి. 

మరిన్ని

మీ ప్రశ్న