Questionfullstory News, Headlines, Breaking News, Articles
close

నిపుణులు ఇచ్చిన సమాధానాలు

Facebook Share WhatsApp Share Telegram Share Link Share

హాయ్, నా పేరు ఖాదర్ బాషా. నేను హెచ్సీఎల్ లో 1.50 ఏళ్ళు ఉద్యోగం చేశాను. ఆ సమయం లో నా జీతం లో నుంచి రూ. 13,400 వరకు టాక్స్ రూపం లో వారు కట్ చేసారు. నాకు ఫారం 16 అందలేదు. పాన్ నెంబర్ తో ఆదాయ పన్ను వెబ్సైటు లో చూస్తుంటే 'ఇన్వాలిడ్  డీటెయిల్స్ ' అని చూపిస్తోంది. దీనికి పరిష్కారం తెలుపండి.

Asked by Khadar basha on
ఉద్యోగ సంస్థ ప్రతి నెలా ఉద్యోగస్తుల జీతం నుంచి పన్ను తీసి వేసి ఆదాయ పన్ను శాఖ వారి వద్ద జమ చేస్తుంది. ఈ విషయాన్నీ మీరు ఆదాయ పన్ను వెబ్సైటు లో లాగిన్ చేసాక ఫారం 26as ద్వారా సరి చూసుకోవచ్చు. ఒకవేళ మీ డబ్బు ఆదాయ శాఖ వారికి అందకపోతే మీరు నేరుగా వారికి ఫిర్యాదు కూడా చేయవచ్చు.  మీరు ఏదైనా ఆదాయ పన్ను మినహాయింపులకి సంబంధించి పత్రాలు అందించేలకపోతే ఈ మినహాయింపులని ఆదాయ పన్ను రిటర్న్స్ సమయం లో తెలిపి ఆ మేరకు మొత్తాన్ని రీఫండ్ కూడా పొందే అవకాశం ఉంది.  

మరిన్ని

మీ ప్రశ్న