Questionfullstory News, Headlines, Breaking News, Articles
close

నిపుణులు ఇచ్చిన సమాధానాలు

Facebook Share WhatsApp Share Telegram Share Link Share

నేను నెలకు రూ. 10000 మదుపు చేయగలను, ఎందులో పెడితే 15 ఏళ్ళకి రూ. 5 కోట్లు వస్తాయి?

Asked by B.Rajender on
అధిక రాబడి కావాలంటే రిస్క్ ఉన్న పధకాలు ఎంచుకోవాలి. నెల నెలా రూ. 10 వేలు మదుపు చేస్తే, 15 ఏళ్ళకి సుమారుగా 12 శాతం వార్షిక రాబడి అంచనా తో మీరు రూ. 50 లక్షల వరకు సమకూర్చుకోవచ్చు. అదే 15 శాతం రాబడి అంచనా తో సుమారుగా రూ. ౬౭ లక్షల వరకు సమకూర్చుకోవచ్చు. 15 ఏళ్ళకి 12 శాతం రాబడి తో  రూ. 5 కోట్లు పొందాలంటే నెల నెలా రూ. 1 లక్ష వరకు మదుపు చేయాల్సి ఉంటుంది. కొన్ని పథకాల్లో ఇంతకంటే ఎక్కువ రాబడి పొందగలరు అని మీరు వినుండవచ్చు, అయితే వాటిల్లో మీరు పెట్టుబడి పోగొట్టుకునే రిస్క్ కూడా ఎక్కువే ఉంటుంది. మీ ఆర్ధిక లక్ష్యాల్ని దృష్టిలో ఉంచుకుని సిప్ విధానంలో ఒక ఇండెక్స్ ఫండ్ లో మదుపు చేయండి. యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్  డైరెక్ట్ ప్లాన్ ఎంచుకోవచ్చు.

మరిన్ని

మీ ప్రశ్న