Questionfullstory News, Headlines, Breaking News, Articles
close

నిపుణులు ఇచ్చిన సమాధానాలు

Facebook Share WhatsApp Share Telegram Share Link Share

సర్, నా పేరు శ్రీనివాస్, మస్కట్ లో ఉంటాను. నా 5 నెలల పాప కోసం చిట్ ఫండ్ లో రూ. 1 లక్ష మదుపు చేస్తే 5 ఏళ్ళకి రెట్టింపు అవుతుందన్నారు. ఇది మంచిదేనా? 

Asked by SREENIVAS on
చిట్ ఫండ్ లో రిస్క్ ఉంటుంది. రుణం రూపంగా అత్యవసరంగా ఉన్నప్పుడే చిట్ ఫండ్ ఎంచుకోవడం మేలు. ఆడపిల్లల ఉన్నత చదువు, పెళ్లి కోసం ప్రభుత్వం సుకన్య సమృద్ధి యోజన ప్రవేశ పెట్టింది. ఇందులో మీరు మీ వీలు ప్రకారం నెల నెలా లేదా ఏడాదికి ఒకసారి మదుపు చేయవచ్చు.  అలాగే, కొంత మొత్తాన్ని దీర్ఘకాలం పాటు, అంటే కనీసం 10 ఏళ్ళ పాటు మ్యూచువల్ ఫండ్స్ లో మదుపు చేయడం మంచిది. సిప్ విధానంలో ఒక ఇండెక్స్ ఫండ్ లో మదుపు చేయండి. యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ డైరెక్ట్ ఫండ్ ఎంచుకోవచ్చు. 

మరిన్ని

మీ ప్రశ్న