Questionfullstory News, Headlines, Breaking News, Articles
close

నిపుణులు ఇచ్చిన సమాధానాలు

Facebook Share WhatsApp Share Telegram Share Link Share

హయ్ సిరి, నేను హెచ్డీఎఫ్సీ ఫ్లోటర్ ఆరోగ్య బీమా పాలసీ కోసం నెలకి రూ. 20 వేల ప్రీమియం చెల్లిస్తున్నాను. ఇప్పుడు నా ఉద్యోగ సంస్థ నుంచి ప్రీమియం చెల్లించకుండా రూ. 2.50 లక్షల బీమా పొందుతున్నాను. హెచ్డీఎఫ్సీ పాలసీ ఆపేయవచ్చా?

Asked by G Sriram on
సొంతంగా ఆరోగ్య బీమా ఉండడం చాలా మంచిది. ప్రస్తుత పరిస్థితుల్లో కుటుంబానికి కనీసం రూ.5 నుంచి రూ. 10 లక్షల బీమా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి,  మీ కంపెనీ పాలసీ తో పాటు అదనంగా బీమా ఉండడం మేలు. మీరు మీ హెచ్డీఎఫ్సీ పాలసీ బదులు రూ. 5-10 లక్షల  బీమా హామీ తో ఒక టాప్ అప్ పాలసీ తీసుకోవచ్చు. దీనితో మీకు ప్రీమియం కూడా మిగుల్తుంది, బీమా కూడా ఉంటుంది. మాక్స్ బూపా, హెచ్డీఎఫ్సీ ఎర్గో, స్టార్ హెల్త్ కంపెనీల పాలసీలు పరిశీలించండి. 

మరిన్ని

మీ ప్రశ్న