Questionfullstory News, Headlines, Breaking News, Articles
close

నిపుణులు ఇచ్చిన సమాధానాలు

Facebook Share WhatsApp Share Telegram Share Link Share

హాయ్, నా పేరు హార్దిక్ కృష్ణ.  దీర్ఘకాలం కోసం రూ. 1.50 లక్షలు మ్యూచువల్ ఫండ్ లో మదుపు చేద్దాం అనుకుంటున్నాను. ఎందులో చేస్తే మంచిది? ఎంత కాలం చేయాలి, ఎలా చేయాలి?

Asked by HARDIKK KRISHNA on
కనీసం 10 ఏళ్ళ పాటు మదుపు చేయడానికి మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టడం మంచి ఆలోచన. అయితే, ఒకేసారి కాకుండా మీరు 6 నెలల పాటు ఈ మొత్తాన్ని కొంత కొంతగా మదుపు చేయడం మంచిది.  ఒక ఇండెక్స్ ఫండ్ లో మదుపు చేయండి. యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ ఎంచుకోవచ్చు. నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్సైట్ల(www.mfuindia.com, www.kuvera.in, myCAMS/ పేటీఎం మొబైల్  ఆప్ లాంటివి) ద్వారా  డైరెక్టు ప్లాన్ లో మదుపు చేయోచ్చు. ఇందులో మీకు కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి వీటిలో రాబడి రెగులర్ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది.   

మరిన్ని

మీ ప్రశ్న