Questionfullstory News, Headlines, Breaking News, Articles
close

నిపుణులు ఇచ్చిన సమాధానాలు

Facebook Share WhatsApp Share Telegram Share Link Share

హాయ్ సిరి, నా వయసు 32. నేను ఒక ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాను, పీఎఫ్ అకౌంట్ వుంది, APY గురించి తెలుసుకున్నాను. ఇందులో నేను చేరడం మంచిదేనా? పీఎఫ్ అకౌంట్ ఉంది కాబట్టి భవిష్యత్తు లో పెన్షన్ సమయంలో ఏమైనా ఇబ్బందులు ఉంటాయా?

Asked by Dastagiri on
అటల్ పెన్షన్ యోజన లో ఎవరైనా చేరవచ్చు. పీఎఫ్ తో దీనికి సంబంధం ఉండదు. అయితే, ఇందులో గరిష్ట పెన్షన్ పరిమితి రూ. 5000 మాత్రమే. మీరు పదవీ విరమణ తీసుకున్నాక ఇది మీకు సరిపోకవచ్చు. ద్రవ్యోల్బణం కూడా ద్రుష్టిలో ఉంచుకుని చుస్తే  దీని విలువ పెద్దగా ఉండదు. ఈ పధకం అసంఘటిత రంగం కోసం ప్రవేశ పెట్టారు. వారికి ఉద్యోగం తరవాత పెన్షన్ ఉండదు కాబట్టి ఈ మొత్తం వారికి ఉపయోగ పడుతుంది.  మీరు పీఎఫ్ తో పాటు ఎన్పీఎస్ లో చేరవచ్చు. ఇందులో మీ వీలు ప్రకారం పెట్టుబడి పెట్టె అవకాశం ఉంటుంది, పదవీ విరమణ నిధి తో పాటు మంచి పెన్షన్ కూడా పొందొచ్చు. 

మరిన్ని

మీ ప్రశ్న