Questionfullstory News, Headlines, Breaking News, Articles
close

నిపుణులు ఇచ్చిన సమాధానాలు

Facebook Share WhatsApp Share Telegram Share Link Share

ఆదాయం లేని గృహిణి కోసం టర్మ్ ప్లాన్ ఉందా?

Asked by Rajagopal on
టర్మ్ ప్లాన్ అనేది జీవిత బీమా. కుటుంబం లో ఆదాయం కలిగిన వారి పేరు మీద తీసుకున్నట్లయితే, వారు మరణించినప్పుడు కుటుంబానికి బీమా హామీ అందిస్తారు. కాబట్టి, ఆదాయం లేని వారి పేరు  మీద జీవిత బీమా తీసుకోవడం సరైన పధ్ధతి కాదు.  

మరిన్ని

మీ ప్రశ్న