close

నిపుణులు ఇచ్చిన సమాధానాలు

Facebook Share WhatsApp Share Telegram Share Link Share

మ్యూచువల్ ఫండ్లలో 2000 చొప్పున 10 ఏళ్ళ చేస్తే ఎంత మొత్తం వస్తుంది ?

Asked by A Loķesh on
మ్యూచువల్ ఫండ్లలో ఎంత రాబడి వస్తుందో ముందే కచ్చితంగా చెప్పలేము. ఇది ఫండ్ వ్యూహం, ఫండ్ మేనేజర్ పని తీరు, మార్కెట్ స్థితిగతులు లాంటి వాటి పై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా, ఒక ఇండెక్స్ ఫండ్ ఎంచుకుంటే సగటున 12 శాతం చొప్పున రాబడి ఆశించవచ్చు. నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్సైట్ల(www.mfuindia.com, www.kuvera.in, myCAMS/ పేటీఎం మొబైల్ ఆప్ లాంటివి) ద్వారా డైరెక్టు ప్లాన్ లో మదుపు చేయోచ్చు. ఇందులో మీకు కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి వీటిలో రాబడి రెగులర్ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది.

మరిన్ని

మీ ప్రశ్న