Questionfullstory News, Headlines, Breaking News, Articles
close

నిపుణులు ఇచ్చిన సమాధానాలు

Facebook Share WhatsApp Share Telegram Share Link Share

హాయ్, నా పేరు దినేష్.  నేను ఆక్సిస్ బ్లూ చిప్ తో పాటు హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ ఫండ్స్ లో నెల నెలా రూ. 1000 నుంచి 2000 వరకు మదుపు చేస్తున్నాను. అలాగే, పీపీఎఫ్ లో నెలకి రూ. 12500 మదుపు చేస్తున్నాను.

Asked by DINESH on
పీపీఎఫ్ లో దీర్ఘకాలం పాటు మదుపు చేస్తే మంచి నిధి సమకూర్చుకోవచ్చు. ఇది సురక్షితం, పన్ను మినహాయింపు కూడా ఉంటుంది. అధిక మ్యూచువల్ ఫండ్స్ లో మదుపు చేయడం వల్ల అధిక రాబడి ఉంటుందన్నది అపోహ మాత్రమే. మీరు హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ లో ఫండ్స్ పేర్లు తెలుపలేదు కాబట్టి వాటి గురించి మేము చెప్పలేకపోతున్నాము. ఆక్సిస్ బ్లూ చిప్ ఫండ్ పని తీరు బాగుంది, ఇందులో కొనసాగవచ్చు.  నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్సైట్ల(www.mfuindia.com, www.kuvera.in, myCAMS/ పేటీఎం మొబైల్  ఆప్ లాంటివి) ద్వారా  డైరెక్టు ప్లాన్ లో మదుపు చేయోచ్చు. ఇందులో మీకు కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి వీటిలో రాబడి రెగులర్ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది. 

మరిన్ని

మీ ప్రశ్న