Questionfullstory News, Headlines, Breaking News, Articles
close

నిపుణులు ఇచ్చిన సమాధానాలు

Facebook Share WhatsApp Share Telegram Share Link Share

నమస్తే సర్. నేను రూ. 20,000/- డిపాజిట్ కట్టి నెలవారీ EMI కింద 110cc లేక 125cc బైక్ తీసుకుందామనుకుంటున్నాను. ప్రస్తుతం వాటిపై వడ్డీ ఏవిధంగా ఉంది? ఎన్ని నెలలు EMI పెట్టుకుంటే మంచిది?       

Asked by మధుబాబు on
బైక్ రుణం మీద వడ్డీ రేట్ లు సుమారుగా 10 శాతం నుంచి 12 శాతం వరకు ఉన్నాయి. రూ. 500 నుంచి రూ. 1000 వరకు ప్రాసెసింగ్ చార్జీలు కూడా ఉండొచ్చు. మీ వీలు ని బట్టి రుణం కాలపరిమితి 3 నుంచి 4 ఏళ్ళ వరకు తీసుకోవచ్చు.

మరిన్ని

మీ ప్రశ్న