Questionfullstory News, Headlines, Breaking News, Articles
close

నిపుణులు ఇచ్చిన సమాధానాలు

Facebook Share WhatsApp Share Telegram Share Link Share

ఎల్ఐసి జీవన్ సరళ్ పాలసీ లో లాయల్టీ అడ్డిషున్  ఎలా లెక్కిస్తారు?

Asked by V.GIRIDHAR on
ఎల్ఐసి కొన్ని పాలసీలలో 'లాయల్టీ అడ్డిషున్' అందిస్తుంది. తన లాభాల్లో కొంత భాగాన్ని పాలసీ దారులకి అందించడమే ఈ లక్ష్యం. అయితే, ఇది మెచ్యూరిటీ లేదా డెత్ బెనిఫిట్ తో పాటు అందిస్తారు. ఉదాహరణకి, ఇది బీమా హామీ లో ప్రతి రూ. 1000 కి 400- 600 ఆలా ఉండచ్చు. పాలసీ కాల పరిమితి ని బట్టి కూడా మారుతుంది. మీ పాలసీ కి సంబంధించి వివరాలను ఎల్ఐసి నుంచి తెలుసుకోవచ్చు.

మరిన్ని

మీ ప్రశ్న