Questionfullstory News, Headlines, Breaking News, Articles
close

నిపుణులు ఇచ్చిన సమాధానాలు

Facebook Share WhatsApp Share Telegram Share Link Share

నా పేరు ప్రతాప్, నేను ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిని. అమ్మ వయసు 51, నాన్న వయసు 56.  వారికి జీవిత బీమా లేదు. మంచి పాలసీ సూచించండి.   

Asked by PRATHAP THADAGOPPULA on
జీవిత బీమా అనేది కుటుంబం లో పెద్ద (అధిక సంపాదన) పేరు మీద తీసుకోవడం మేలు. వారు మరణిస్తే కుటుంబానికి పెద్ద మొత్తం లో సొమ్ము అంది ఆర్ధికంగా ఇబ్బందులు లేకుండా చూసుకోవడమే దీని లక్ష్యం. వారి మీద ఆధార పడిన వారు లేకపోతే జీవిత బీమా అవసరం ఉండకపోవచ్చు. చిన్న వయసు లో నే జీవిత బీమా తీసుకోవడం మేలు. పైగా, వయసు ని బట్టి ప్రీమియం కూడా ఎక్కువగా ఉంటుంది.

మరిన్ని

మీ ప్రశ్న