Questionfullstory News, Headlines, Breaking News, Articles
close

నిపుణులు ఇచ్చిన సమాధానాలు

Facebook Share WhatsApp Share Telegram Share Link Share

హాయ్ సర్, నేను ఈ ఫండ్స్ లో రూ. 2000 సిప్ చేస్తున్నాను - ఎస్బీఐ బ్లూచిప్ ఫండ్, ఆక్సిస్ బ్లూచిప్ ఫండ్, ఎస్బీఐ స్మాల్ కాప్ ఫండ్, ఆక్సిస్ స్మాల్ కాప్ ఫండ్. అలాగే, ఇటీవలే హెచ్డీఎఫ్సీ బ్యాలన్సుడ్ అడ్వాంటేజ్ ఫండ్ లో రూ. 1.50 లక్షలు లంప్సమ్ చేశాను. మరి కాస్త మదుపు చేయడానికి ఏ  ఫండ్ మంచిది.

Asked by Raghu on
మీరు రెండు రకాల లార్జ్ కాప్, రెండు రకాల స్మాల్ కాప్, ఒక బ్యాలన్సుడ్ ఫండ్ లో మదుపు చేస్తున్నారు. అధిక ఫండ్స్ లో మదుపు చేయడం వల్ల ప్రత్యేక లాభాలు ఉండవు. పైగా, ట్రాకింగ్ కూడా కష్టతరం అవుతుంది. మీరు ఆక్సిస్ బ్లూ చిప్, ఎస్బీఐ స్మాల్ కాప్ ఫండ్స్ లో కొనసాగవచ్చు, ఇందులో  మీ వీలు ప్రకారం లంప్సమ్  కూడా చేయవచ్చు.

మరిన్ని

మీ ప్రశ్న