Questionfullstory News, Headlines, Breaking News, Articles
close

నిపుణులు ఇచ్చిన సమాధానాలు

Facebook Share WhatsApp Share Telegram Share Link Share

నేను లార్జ్ కాప్ ఫండ్ లో నెలకి రూ. 40 వేలు సిప్ చేస్తున్నాను. మరో రూ. 15 వేలు సిప్ చేయడానికి లార్జ్ కాప్ ఫండ్ ఎంచుకోవాలా లేక మిడ్/స్మాల్ కాప్ ఫండ్ ఎంచుకోమంటారా? ఫండ్ కూడా సూచించండి.   

Asked by Ganapathi Reddy on
మీరు పెట్టుబడి పెట్టిన ఫండ్ పేరు తెలుపలేదు. కాబట్టి, దాని పని తీరు గురించి మేము చెప్పలేకపోతున్నాము. దీని పని తీరు బాగుందని ఆశిస్తున్నాము. లార్జ్ కాప్ ఫండ్స్ లో కొంత వరకు రిస్క్ తక్కువగా ఉంటుంది. మీరు అదనంగా పెట్టుబడి పెట్టాలంటే అదే ఫండ్ ఎంచుకోవచ్చు. కొంత రిస్క్ తీసుకోగలిగితే స్మాల్ కాప్ ఫండ్ ఎంచుకోవచ్చు. ఎస్బీఐ స్మాల్ కాప్ ఫండ్ పని తీరు బాగుంది.  నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్సైట్ల(www.mfuindia.com, www.kuvera.in, myCAMS/ పేటీఎం మొబైల్  ఆప్ లాంటివి) ద్వారా  డైరెక్టు ప్లాన్ లో మదుపు చేయోచ్చు. ఇందులో మీకు కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి వీటిలో రాబడి రెగులర్ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది.

మరిన్ని

మీ ప్రశ్న