Questionfullstory News, Headlines, Breaking News, Articles
close

నిపుణులు ఇచ్చిన సమాధానాలు

Facebook Share WhatsApp Share Telegram Share Link Share

హాయ్ సిరి, నేను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగిని. మా అమ్మ గారి వయసు 50, ఎన్పీఎస్ లో రూ. 70 వేలు మదుపు చేయాలనుకుంటున్నాను. బ్యాంకు, పోస్ట్ ఆఫీస్ లో చేయవచ్చా?  

Asked by Divya Allapulla on
ఎన్పీఎస్ పదవీ విరమణ నిధి, పెన్షన్ కోసం ఉపయోగపడే మంచి పధకం. ఈ పధకాన్ని బ్యాంకుల్లో లేదా పోస్ట్ ఆఫీస్ లో కూడా  ఆరంభించవచ్చు. ఆన్లైన్ లో ఎన్పీఎస్ వెబ్సైటు లో కూడా ఈ సౌకర్యం ఉంటుంది. ఆటో ఛాయస్ ఆప్షన్ ద్వారా కొంత మొత్తం ఈక్విటీ, కొంత మొత్తం డెట్ లో మదుపు చేసే వీలుంటుంది.

మరిన్ని

మీ ప్రశ్న