వెబ్ డెవలప్మెంట్
సంస్థ: Hungama Digital Media Entertainment ప్రదేశం: హైదరాబాద్ స్టైపెండ్: నెలకు రూ.10,000 లింకు: internshala.com/i/9558 గడువు: మార్చి 14, 2018 అర్హులు: హెచ్టీఎంఎల్, సీ, డేటాస్ట్రక్చర్స్, సీ++ ప్రోగ్రామింగ్, ఐఓఎస్, ఆండ్రాయిడ్
|
గ్రాఫిక్ డిజైన్
సంస్థ: Hungama Digital Media Entertainment ప్రదేశం: హైదరాబాద్ స్టైపెండ్: నెలకు రూ.10,000 లింకు: internshala.com/i/9559 గడువు: మార్చి 14, 2018 అర్హులు: సంబంధిత నైపుణ్యాలున్న విద్యార్థులూ, గ్రాడ్యుయేట్లూ.
|
లైవ్ ఆపరేషన్స్
సంస్థ: Uber ప్రదేశం: హైదరాబాద్ స్టైపెండ్: నెలకు రూ.15,000 లింకు: internshala.com/i/9560 గడువు: మార్చి 14, 2018 అర్హులు: ఎంఎస్ ఆఫీస్, ఇంగ్లిష్, హిందీ భాషల్లో నైపుణ్యం ఉన్నవారు.
|
లీడ్ జనరేషన్
సంస్థ: Tata Community Initiatives Trust ప్రదేశం: హైదరాబాద్ స్టైపెండ్: నెలకు రూ.2000 లింకు: internshala.com/i/9561 గడువు: మార్చి 12, 2018 అర్హులు: సంబంధిత నైపుణ్యాలున్న విద్యార్థులూ, గ్రాడ్యుయేట్లూ.
|
అకౌంట్స్
సంస్థ: Marico Limited ప్రదేశం: హైదరాబాద్ స్టైపెండ్: నెలకు రూ.10,000 లింకు: internshala.com/i/9562 గడువు: మార్చి 9, 2018 అర్హులు: ఎంఎస్ ఆఫీస్, అకౌంటింగ్, ఎంఎస్ ఎక్సెల్, ఆంగ్లభాషా నైపుణ్యాలు ఉన్నవారు.
|
ఫైనాన్స్ అండ్ మార్కెటింగ్ ఎన్ఎస్ఈ
సంస్థ: Star Fing ప్రదేశం: హైదరాబాద్, బెంగళూరు స్టైపెండ్: నెలకు రూ.10,000-15,000 లింకు: internshala.com/i/9563 గడువు: మార్చి 10, 2018 అర్హులు: సంబంధిత నైపుణ్యాలున్న విద్యార్థులూ, ఇటీవలి గ్రాడ్యుయేట్లూ.
|