బిజినెస్ డెవలప్మెంట్
* సంస్థ: The SMarketers * ప్రదేశం: హైదరాబాద్ * స్టైపెండ్: నెలకు రూ.10,000 * లింకు: internshala.com/i/10392 * గడువు: ఏప్రిల్ 18, 2018 * అర్హులు: ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ ఎక్సెల్ నైపుణ్యాలున్నవారు.
|
రిలేషన్షిప్ మేనేజ్మెంట్
* సంస్థ: I-Globus Consulting * ప్రదేశం: హైదరాబాద్ * స్టైపెండ్: నెలకు రూ.12,000-రూ.20,000 * లింకు: internshala.com/i/10394 * గడువు: ఏప్రిల్ 18, 2018 * అర్హులు: తెలుగు, హిందీ, ఇంగ్లిష్ నైపుణ్యాలు ఉన్నవారు.
|
ఆపరేషన్స్
* సంస్థ: Tectotron * ప్రదేశం: హైదరాబాద్ * స్టైపెండ్: నెలకు రూ.8000 * లింకు: internshala.com/i/10396 * గడువు: ఏప్రిల్ 18, 2018 * అర్హులు: సంబంధిత నైపుణ్యాలున్న విద్యార్థులూ, ఇటీవలి గ్రాడ్యుయేట్లూ.
|
కంటెంట్ రైటింగ్
* సంస్థ: National Skills Network-NSN * ప్రదేశం: హైదరాబాద్ * స్టైపెండ్: నెలకు రూ.10,000-రూ.12,000 * లింకు: internshala.com/i/10397 * గడువు: ఏప్రిల్ 18, 2018 * అర్హులు: సోషల్ మీడియా మార్కెటింగ్, బ్లాగింగ్, క్రియేటివ్ రైటింగ్, కాపీ రైటింగ్ నైపుణ్యాలున్నవారు.
|