కౌన్సెలింగ్
* సంస్థ: Nirmaan Vidya Helpline * ప్రదేశం: హైదరాబాద్ * స్టైపెండ్: నెలకు రూ.3000 * లింకు: internshala.com/i/10739 * గడువు: మే 2, 2018 * అర్హులు: ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, ఆంగ్లభాషా నైపుణ్యాలు ఉన్నవారు.
|
ఫీల్డ్ సేల్స్

* సంస్థ: TeamLease Services * ప్రదేశం: హైదరాబాద్ * స్టైపెండ్: నెలకు రూ.15,000-రూ.20,000 * లింకు: internshala.com/i/10743 * గడువు: మే 2, 2018 * అర్హులు: ఆంగ్లభాషా నైపుణ్యాలు ఉన్నవారు.
|
మార్కెటింగ్
* సంస్థ: Ikyaa Solutions * ప్రదేశం: హైదరాబాద్ * స్టైపెండ్: నెలకు రూ.7500 * లింకు: internshala.com/i/10740 * గడువు: ఏప్రిల్ 29, 2018 * అర్హులు: ఆంగ్లభాషా నైపుణ్యాలు ఉన్నవారు.
|
యూఐ/ యూఎక్స్ డిజైన్
* సంస్థ: Futuristic Labs * ప్రదేశం: హైదరాబాద్ * స్టైపెండ్: నెలకు రూ.8000-రూ.12,000 * లింకు: internshala.com/i/10741 * గడువు: మే 2, 2018 * అర్హులు: అడోబ్ ఇలస్ట్రేటర్, యూజర్ ఇంటర్ఫేస్ (యూఐ) డెవలప్మెంట్, స్టోరీబోర్డింగ్, యూఐ, యూఎక్స్ డిజైన్, స్కెచ్, రియాక్ట్జేఎస్ నైపుణ్యాలు ఉన్నవారు.
|
బిజినెస్ డెవలప్మెంట్ (సేల్స్)
* సంస్థ: Color Me Mine * ప్రదేశం: హైదరాబాద్ * స్టైపెండ్: నెలకు రూ.8000-రూ.12,000 * లింకు: internshala.com/i/10742 * అర్హులు: ఎంఎస్ ఆఫీస్, తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషా నైపుణ్యాలు ఉన్నవారు.
|
వెబ్ డెవలప్మెంట్
* సంస్థ: Vedam Studios * ప్రదేశం: హైదరాబాద్ * స్టైపెండ్: నెలకు రూ.5000 * లింకు: internshala.com/i/10744 * గడువు: మే 2, 2018 * అర్హులు: పీహెచ్పీ, జూమ్లా, వర్డ్ప్రెస్, మాగ్నెటో, కోడ్ఇగ్నైటర్, లారావెల్
|
గ్రాఫిక్ డిజైన్
* సంస్థ: Futuristic Labs * ప్రదేశం: హైదరాబాద్ * స్టైపెండ్: నెలకు రూ.8000-రూ.12,000 * లింకు: internshala.com/i/10745 * గడువు: మే 2, 2018 * అర్హులు: అడోబ్ ఫొటోషాప్, అడోబ్ ఇలస్ట్రేటర్, కీషాట్, స్కెచ్ నైపుణ్యాలు ఉన్నవారు.
|
ఎంబెడెడ్ సిస్టమ్స్
* సంస్థ: Possibillion Software Technologies * ప్రదేశం: సికింద్రాబాద్, హైదరాబాద్ * స్టైపెండ్: నెలకు రూ.10,000-రూ.12,000 * లింకు: internshala.com/i/10746 * గడువు: మే 2, 2018 * అర్హులు: రాస్బెర్రీ పీఐ నైపుణ్యాలు ఉన్నవారు.
|