అమెరికాలోనూ ‘వకీల్‌సాబ్‌’ వసూళ్ల హవా - vakeelsaab collects in usa
close
Published : 15/04/2021 20:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అమెరికాలోనూ ‘వకీల్‌సాబ్‌’ వసూళ్ల హవా

ఇంటర్నెట్‌ డెస్క్‌: పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌కు విదేశాల్లోనూ అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. అందుకే అమెరికాలోనూ ‘వకీల్‌సాబ్‌’ హవా నడుస్తోంది. ఆయన ప్రధానపాత్రలో నటించిన ‘వకీల్‌సాబ్‌’ను డైరెక్టర్‌ వేణుశ్రీరామ్‌ తెరకెక్కించారు. ఏప్రిల్‌ 9న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను విశేషంగా అలరిస్తోంది. అమెరికాలో బుధవారం ఒక్కరోజే 117 ప్రాంతాల్లో 8,311 డాలర్లు వసూలు చేసింది. మొత్తంగా 7,10,952 డాలర్లు రాబట్టింది. ఈ సినిమాలో పవన్‌ సరసన శ్రుతిహాసన్‌ సందడి చేసింది. నివేదాథామస్‌, అంజలి, అనన్య, ప్రకాశ్‌రాజ్‌ కీలకపాత్రలు పోషించారు. బోనీ కపూర్‌ సమర్పణలో దిల్‌రాజు, శిరీష్‌ నిర్మించారు. తమన్‌ సంగీతం ఇచ్చారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని