టీకా కేంద్రంలో శతాధిక వృద్ధురాలి జన్మదిన వేడుకలు - 100 year old woman celebrates birthday at covid vaccination center in mumbai
close
Published : 07/03/2021 14:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టీకా కేంద్రంలో శతాధిక వృద్ధురాలి జన్మదిన వేడుకలు

ముంబయి: ఓ శతాధిక వృద్ధురాలు కొవిడ్‌ వ్యాక్సిన్‌ కేంద్రంలో పుట్టినరోజు వేడుకలు జరుపుకొన్నారు. ముంబయిలోని బీకేసీ జంబో వ్యాక్సిన్‌ కేంద్రానికి శనివారం ఓ శతాధిక వృద్ధురాలు టీకా తీసుకునేందుకు వచ్చారు. ఆమె పుట్టినరోజు గురించి తెలుసుకున్న అక్కడి సిబ్బంది వృద్ధురాలితో కేక్‌ కట్‌ చేయించి శుభాకాంక్షలు తెలిపారు.
 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని