ఆ ఓటీటీలో.. ‘99 సాంగ్స్‌’ - 99songs on ott
close
Published : 19/05/2021 20:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ ఓటీటీలో.. ‘99 సాంగ్స్‌’

ఇంట‌ర్నెట్ డెస్క్‌: ప్రముఖ‌ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌ నిర్మించిన చిత్రం ‘99 సాంగ్స్‌’. ఇహాన్‌ భట్‌, ఎడిల్సీ, మనీషా కొయిరాలా ప్రధాన పాత్రలతో తెర‌కెక్కింది. విశ్వేష్‌ కృష్ణమూర్తి దర్శకత్వం వహించారు. ఏప్రిల్ 16న థియేట‌ర్ల‌లో విడుద‌లైన ఈ చిత్రం ఓటీటీలో సంద‌డి చేసేందుకు సిద్ధ‌మ‌వుతోంది. నెట్‌ఫ్లిక్స్‌లో మే 21 నుంచి హిందీ, త‌మిళం, తెలుగు భాష‌ల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విష‌యాన్ని తెలియజేస్తూ.. కొత్త ట్రైల‌ర్‌ని విడుద‌ల చేసింది చిత్ర బృందం.  సంగీతం, ప్రేమ‌ నేప‌థ్యంలో సాగుతుంది ఈ సినిమా.  

 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని