ఏ.ఆర్‌.రెహమాన్‌ ఇంట విషాదం - AR Rahmans mother Kareema Begum passes away
close
Published : 28/12/2020 14:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఏ.ఆర్‌.రెహమాన్‌ ఇంట విషాదం

చెన్నై: ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్‌.రెహమాన్‌ ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆయన మాతృమూర్తి కరీమా బేగం సోమవారం చెన్నైలో తుదిశ్వాస విడిచారు. ఆమె మరణానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. మరోవైపు మాతృమూర్తి మరణంతో రెహమాన్‌ విషాదంలో మునిగిపోయారు. కరీమా బేగం మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. పలువురు ప్రముఖులు రెహమాన్‌కు సానుభూతి వ్యక్తం చేశారు. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని