ఎయిమ్స్‌ నుంచి అమిత్ షా డిశ్చార్జి - Amith shah discharged from AIIMS
close
Updated : 17/09/2020 19:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎయిమ్స్‌ నుంచి అమిత్ షా డిశ్చార్జి

దిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా దిల్లీ ఎయిమ్స్‌ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. వైద్య పరీక్షల నిమిత్తం ఆదివారం రాత్రి మరోసారి ఆస్పత్రిలో చేరిన ఆయనకు వైద్యులు చికిత్స అందించారు. ఆయన ఆరోగ్యం కుదుటపడటంతో గురువారం డిశ్చార్జి చేశారు. సోమవారం నుంచి ఆయన పార్లమెంట్‌ సమావేశాలకు హాజరయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఆగస్టు 2న అమిత్‌ షాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా.. ఎయిమ్స్‌‌లో చికిత్సపొంది డిశ్చార్జి అయ్యారు. ఆ తర్వాత కొద్ది రోజులకే అనారోగ్యంతో తిరిగి ఆస్పత్రిలో చేరి కోలుకున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని