ఆడి చావు మన చేతుల్లోనే: పాయల్‌ - Anaganaga O Athidhi Trailer out
close
Updated : 19/11/2020 17:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆడి చావు మన చేతుల్లోనే: పాయల్‌

ఆకట్టుకునేలా ‘అనగనగా ఓ అతిథి’ ట్రైలర్‌

హైదరాబాద్‌: ‘ఆర్‌ఎక్స్‌ 100’ చిత్రంతో కథానాయికగా తెలుగువారికి చేరువైన నటి పాయల్‌ రాజ్‌పూత్‌ మరోసారి ప్రేక్షకుల్ని ఆకట్టుకునేందుకు సిద్ధమయ్యారు. ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘అనగనగా ఓ అతిథి’. వాస్తవ సంఘటనలను ఆధారంగా చేసుకుని సస్పెన్స్‌, క్రైమ్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కింది. దయాల్‌ పద్మనాభం దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పాయల్‌ ప్రతి నాయకురాలి ఛాయలున్న పాత్రలో నటించారు.

‘మన కట్టాలన్నీ తీరడానికి ఒకటే దారుంది.. ఆడి సావు మన సేతుల్లోనే ఉంది. అదే విధి.’; ‘కూరకి కోడిని నువ్వు కొయ్యి.. కూర తిన్నోడ్ని..’ అంటూ పాయల్‌ చెప్పిన డైలాగులు ఆకట్టుకునేలా ఉన్నాయి. నవంబర్‌ 20న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని