‘క్యాష్‌’లో శ్రీముఖి, విష్ణు ప్రియ సందడే సందడి - Cash latest promo released
close
Published : 20/09/2020 22:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘క్యాష్‌’లో శ్రీముఖి, విష్ణు ప్రియ సందడే సందడి

ఇంటర్నెట్‌డెస్క్‌: సుమ వ్యాఖ్యాతగా ప్రతి శనివారం ఈటీవీలో ప్రసారమయ్యే ‘క్యాష్‌’ కార్యక్రమానికి విపరీతమైన క్రేజ్‌ ఉంది. సెప్టెంబరు 26న ప్రసారం కాబోతున్న షోలో అతిథులుగాబుల్లితెర స్టార్స్‌ శ్రీముఖి, విష్ణు ప్రియ, గెటప్‌ శ్రీను, పండులతో కలిసి సుమ సందడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వీరంతా కలిసి ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించబోతున్నారు.

తాజాగా విడుదలైన సెప్టెంబరు 26న కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో నవ్వులు పూయిస్తోంది. సుమ, శ్రీముఖి కలిసి ‘నీ పక్కనపడ్డాదొలేదో చూడవే పిల్ల..’ పాటపై కామెడీ చేశారు. ‘పండు నీకు ఓకే అయితే నిన్ను చేసుకుంటా..’ అంటూ శ్రీముఖి సరదాగా మాట్లాడారు. వీరంతా కలిసి ‘క్యాష్‌ పాల కేంద్రం’ కూడా ఏర్పాటు చేశారు. మరి సరదా సరదాగా సాగిపోయే ఆ ఎపిసోడ్‌ను చూడాలంటే శనివారం వరకూ ఆగాల్సిందే. అప్పటివరకూ సరదా సరదాగా సాగిపోయి ఈ ప్రోమోను చూడండి..
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని