మాల్దీవుల్లో హాలీడే మామూలుగా ఉండదు..! - Celebrities At Maldives Vacations
close
Published : 13/11/2020 17:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మాల్దీవుల్లో హాలీడే మామూలుగా ఉండదు..!

ఇంటర్నెట్‌డెస్క్‌‌: మాల్దీవులు.. పర్యాటకులకు భూతల స్వర్గధామంగా పేరుపొందిన ప్రదేశం. చుట్టూ నీలిరంగులో మెరిసిపోయే సముద్రపు సోయగాలు.. ఇసుక తిన్నెలు.. వెన్నెల రాత్రులు.. ఆహ్లాదకరమైన ప్రకృతి అందాలు.. ఓ మనిషి తన జీవితాన్ని సరదాగా గడపడానికి ఇంతకంటే అందమైన ప్రాంతం మరొకటి ఉండదేమో..! అందుకే.. ఎప్పుడూ బిజీగా ఉండే సినీతారలు కొంచెం విశ్రాంతి దొరికినా సరే మాల్దీవుల్లో వాలిపోతుంటారు. అయితే, లాక్‌డౌన్‌ కారణంగా.. వేసవి టూర్స్‌కి దూరంగా కొన్ని నెలలపాటు ఇంట్లోనే గడిపిన తారలందరూ ఇటీవల తమకిష్టమైన ప్రాంతాలకు విహారయాత్రలకు వెళ్తున్నారు.

అలా సినీతారలు చాలామంది తమకిష్టమైన వారితో మాల్దీవులకు వెళ్లి ఎంజాయ్‌ చేశారు. ఇటీవల తన ప్రియుడు మథియాస్‌ బో తో తాప్సీ అక్కడ కాలక్షేపం చేశారు. తాజాగా నటి కాజల్‌ అగర్వాల్‌ తన భర్తతో మాల్దీవుల్లో ఎంజాయ్‌ చేస్తున్నారు. మరోవైపు దిశాపటానీ తన బాయ్‌ఫ్రెండ్‌ టైగర్‌ ష్రాఫ్‌తో.. కత్రినా కైఫ్‌ తన స్నేహితులతో.. వేదిక, ప్రణీత సైతం తమకిష్టమైన వారితో సేద తీరేందుకు మాల్దీవులు బెస్ట్‌ ప్లేస్‌గా ఎంచుకున్నారు. తమ టూర్‌కు సంబంధించిన అందమైన ఫొటోలను సెలబ్రిటీలు నెట్టింట్లో పోస్ట్‌ చేసి అనందాన్ని పొందుతుంటే.. ఆ ఫొటోలు చూసి నెటిజన్లు ‘వావ్‌ వాట్‌ ఏ ప్లేస్‌’ అంటూ ఫిదా అవుతున్నారు. మరి సెలబ్రిటీలు షేర్‌ చేసిన వెకేషన్‌ పిక్స్‌ మీరూ ఓ సారి చూసేయండి.

కత్రినాకైఫ్‌

తాప్సీ

మెహరీన్‌

ప్రణీత

టైగర్‌ ష్రాఫ్‌

వేదిక

నేహా ధూపియా

దిశాపటానీమరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని