క్రిస్మస్‌ వేడుకల్లో సెలబ్రిటీలు..! - Celebrities Christmas Wishes
close
Updated : 26/12/2020 00:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

క్రిస్మస్‌ వేడుకల్లో సెలబ్రిటీలు..!

ఫొటోలు షేర్‌ చేసిన తారలు

ఇంటర్నెట్‌డెస్క్‌: క్రిస్మస్‌ పర్వదినాన్ని పురస్కరించుకుని పలువురు సినీ తారలు శుభాకాంక్షలు తెలిపారు. తమ నివాసాల్లో ఏర్పాటు చేసిన క్రిస్మస్‌ ట్రీలతో ఫొటోలు దిగి.. నెట్టింట్లో షేర్‌ చేశారు. క్రిస్మస్‌ పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సంతోషాలను నింపాలని, అంతా శుభమే జరగాలని వారు కోరుకున్నారు. చిరంజీవి, మహేశ్‌బాబు దంపతులు, సమంత, అనన్యపాండే, సల్మాన్‌ఖాన్‌, కరీనాకపూర్‌.. ఇలా సెలబ్రిటీలు షేర్‌ చేసిన కొన్ని ఫొటోలు, వీడియోలు నెటిజన్లను ఎంతో ఆకట్టుకుంటున్నాయి. ఆ ఫొటోలపై ఓ లుక్కేయండి..!

అక్కినేని కుటుంబం

చిరంజీవి

ఎన్టీఆర్‌ కుమారులు అభయ్‌ రామ్‌, భార్గవరామ్‌

అమితాబ్‌ బచ్చన్‌ కుటుంబం

మెగా, అల్లు కుటుంబాలు

సుస్మితా, శ్రీజాలతో రామ్‌చరణ్‌ దంపతులు చిత్రంలో కల్యాణ్‌దేవ్‌

చైతన్యతో నిహారిక

సితార, గౌతమ్‌

రకుల్‌ ప్రీత్‌సింగ్‌

సమంత

రాశీఖన్నా

ఐశ్వర్య రాజేష్‌

కుటుంబసభ్యులతో కరీనాకపూర్‌

అనన్యపాండే

కరిష్మాకపూర్‌

అల్లు అర్హ

రాయ్‌లక్ష్మి

హన్సిక

వితికాషేరు

సుధీర్‌బాబు

ఇదీ చదవండి

లాక్‌డౌన్‌లో లగ్నం.. కరోనాలో కల్యాణం
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని