సోషల్‌లుక్‌: బీచ్‌లో అనసూయ.. ‘క్రాక్‌’ మొదలైంది - Celebrities social media accounts round up
close
Published : 08/10/2020 01:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సోషల్‌లుక్‌: బీచ్‌లో అనసూయ.. ‘క్రాక్‌’ మొదలైంది

* మనిషికి మానవత్వం గురించి నేర్పించేది కేవలం మనుషులే కాదని.. మూగజీవాలు కూడా ఎంతో ప్రేమను పంచుతాయని కథానాయిక సమంత అన్నారు. తన పెంపుడు కుక్కతో ఆప్యాయంగా ఉన్న ఫొటోను షేర్ చేశారు.

* యాంకర్‌ అనసూయ గోవా ట్రిప్‌లో తీసుకున్న ఫొటో పంచుకున్నారు. సముద్ర తీరాన ఎంతో సంతోషంగా సమయం గడిపినట్లు తెలిపారు.

* రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న ‘క్రాక్‌’ సినిమా షూటింగ్‌ తిరిగి ఆరంభమైంది. ఈ సందర్భంగా ఆయన పోస్టర్‌ షేర్‌ చేశారు.

* కథానాయిక ప్రియాంకా చోప్రా తన జీవితం ఆధారంగా రాసిన ‘అన్‌ఫినిష్డ్‌’ పుస్తకం కోసం తీసుకున్న ఫొటోషూట్‌ వీడియోను పంచుకున్నారు.

* జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ గుర్రపుస్వారీ చేస్తున్న చిత్రాల్ని షేర్‌ చేశారు. ‘మీ భవిష్యత్‌ రహస్యం.. మీరు రోజూ చేసే పనుల్లోనే దాగి ఉంటుంది’ అని క్యాప్షన్‌ ఇచ్చారు.

* ‘రంగ్‌దే’ చిత్ర బృందం మరో షెడ్యూల్‌ను పూర్తి చేసుకుందని తెలుపుతూ.. కథానాయకుడు నితిన్‌ ఫొటోలు పంచుకున్నారు. ఇలా మన తారలు షేర్‌ చేసిన విశేషాలు మీ కోసం..














మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని