ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ పదవీకాలం పొడిగింపు  - Centre Extends Enforcement Directorate Chiefs Tenure By 1 Year
close
Published : 15/11/2020 02:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ పదవీకాలం పొడిగింపు 

న్యూదిల్లీ : ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) డైరెక్టర్ సంజయ్‌ కుమార్‌ మిశ్రా పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. కేంద్ర ఆర్థికమంత్రిత్వశాఖ ఆధీనంలో ఉండే రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌ శుక్రవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. సాధారణంగా ఈడీ డైరెక్టర్ రెండేళ్ల పదవీకాలం నిబంధనతో నియమితులవుతారు. వచ్చే వారంతో సంజయ్‌ కుమార్‌ పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆయన పదవిలో చేరినప్పటి ఉత్తర్వుల్లో రెండేళ్లుగా ఉన్న పదవీకాలం మూడేళ్లకు పొడిగిస్తూ మార్పులు చేశారు.

 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని