బామ్మ.. నాన్న.. అమ్మ.. డ్యాన్స్‌ - DIFFERNET TYPES OF DANCES BY DOING FAMILY MEMBERS
close
Published : 08/11/2020 23:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బామ్మ.. నాన్న.. అమ్మ.. డ్యాన్స్‌

నెట్టింట్లో వైరల్‌గా మారిన వీడియో

ఇంటర్నెట్‌ డెస్క్: డ్యాన్స్‌ చేయడంలో ఒక్కొక్కరిదీ ఒక్కో స్టైల్‌. పండుగలు, ఏదైనా ఫంక్షన్లలో కొందరు బాగా నాట్యం చేస్తే.. మరికొందరు ఏదో చేశామన్నట్లే కాలు, చేయి కదిపేసి మమ అనిపిస్తుంటారు. ఇలా వీటన్నింటినీ ఒక్క వీడియోలో చూపించారు ఓ డ్యాన్సర్‌. బాలీవుడ్‌ పాట ‘నాచే మేరి రాణి’కి కుటుంబంలోని సభ్యులు ఎలాంటి స్టెప్పులు వేస్తారో సరదాగా ఆమె ఒక్కరే వేసి చూపించారు. ఇంట్లోని తాతయ్య, బామ్మ, నాన్న, అమ్మ, చిన్న పిల్లలు, డ్యాన్స్‌ వచ్చిన కుటుంబ సభ్యుడు, బంధువులు, సోదరీమణులు.. ఇలా తమదైన శైలిలో ఒక పాటకు ఎలాంటి స్టెప్పులు వేస్తారో, ఎలాంటి హావభావాలు పలికిస్తారో చేసి చూపించారు. ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో ఉంచడంతో నెటిజన్లు సరదా కామెంట్లు పెడుతున్నారు. ఆ వీడియోను చూసేయండి..
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని