close
Published : 17/01/2020 20:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
దర్శకుడు బోయపాటికి మాతృ వియోగం

పెదకాకాని: ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీనుకి మాతృవియోగం జరిగింది. ఆయన తల్లి బోయపాటి సీతారావమ్మ శుక్రవారం కన్నుమూశారు. రాత్రి 7.22 గంటలకు స్వగ్రామం గుంటూరు జిల్లా పెదకాకానిలో ఆమె మృతిచెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. సీతారావమ్మ వయస్సు 80 ఏళ్లు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఈరోజు తుదిశ్వాస విడిచారు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని