దీపావళి ‘తారా’జువ్వలు వీళ్లే..! - Diwali Special Posters From New Movies
close
Published : 14/11/2020 15:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దీపావళి ‘తారా’జువ్వలు వీళ్లే..!

కొత్త సినిమా పోస్టర్స్‌తో కళకళలాడుతున్న నెట్టిల్లు

ఇంటర్నెట్‌డెస్క్‌: టాలీవుడ్‌లో దీపావళి పండుగ వాతావరణం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. లాక్‌డౌన్‌ తర్వాత ఇప్పుడిప్పుడే అగ్రకథానాయకులు సైతం సెట్‌లోకి అడుగుపెడుతున్నారు. దీంతో కొత్త సినిమా అప్‌డేట్స్‌ కోసం అభిమానులు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని పలు చిత్రబృందాలు కొత్త సినిమా పోస్టర్లను సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాయి. దీంతో సరికొత్త పోస్టర్స్‌తో నెట్టిల్లు కళకళలాడుతోంది. మరి దీపావళి రోజున పోస్టర్స్‌తో ప్రేక్షకుల్ని అలరిస్తోన్న తారాజువ్వల్ని మీరు చూసేయండి.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని