ప్రైవేటు ఆస్పత్రులకు ఈటల మరో వార్నింగ్‌ - Etala Rajendra warning to Private hospitals
close
Published : 11/08/2020 02:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రైవేటు ఆస్పత్రులకు ఈటల మరో వార్నింగ్‌

హైదరాబాద్‌: కొవిడ్‌ రోగుల చికిత్సకు అధిక బిల్లులు వసూలు చేస్తున్న ఆస్పత్రులకు తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ మరోసారి గట్టి వార్నింగ్‌ ఇచ్చారు. అధిక బిల్లుల వసూళ్లపై ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వానికి 1039 ఫిర్యాదులు అందాయని తెలిపారు. సోమవారం ఆయన వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ప్రైవేటు ఆస్పత్రులపై వచ్చిన ఫిర్యాదులపై సమీక్షించారు. ఫిర్యాదులు వచ్చిన ఆస్పత్రులకు నోటీసులు ఇచ్చామనీ.. ఆయా ఆస్పత్రుల యాజమాన్యాలు వాటి తీరును మార్చుకోవాలని సూచించారు. లేకపోతే ప్రైవేటు ఆస్పత్రుల్లో 50శాతం పకడలు ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని