బంగారం గని కూలి 50 మంది మృతి! - Fifty People Have been killed in the incident of Gold Mine Collapse
close
Published : 12/09/2020 11:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బంగారం గని కూలి 50 మంది మృతి!

కాంగో: కాంగో దేశంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ బంగారు గని కూలిన ఘటనలో 50 మంది మృతిచెందారు. ఈ ఘటన తూర్పున ఉన్న కమితుగ ప్రాంతంలో శుక్రవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. అక్కడ బంగారం కోసం అక్రమంగా తవ్వకాలు జరుపుతున్నట్లు ఓ స్వచ్ఛంద సంస్థ తెలిపింది. కాంగోలో బంగారం తవ్వకాలు చేపట్టేందుకు అనుమతి ఉన్న కెనడా మైనింగ్‌ కంపెనీ బన్రో కార్పొరేషన్‌ పరిధిలో ప్రస్తుతం ప్రమాదం చోటుచేసుకున్న గని లేదని అధికారులు తెలిపారు. కాంగోలో అక్రమ తవ్వకాలు సర్వసాధారణం. తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటాయి.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని