ఒకే పాత్రతో ‘లేడీ’గా మాధవీలత - First look of Talented Actress Maadhavi Latha LADY
close
Updated : 18/08/2020 12:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఒకే పాత్రతో ‘లేడీ’గా మాధవీలత

హైదరాబాద్‌: కథానాయిక మాధవి లత ఏకపాత్రాభినయంలో దర్శకుడు జీఎస్‌ఎస్‌ఎస్‌పీ కల్యాణ్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘లేడీ’. ఈ ప్రయోగాత్మక చిత్రాన్ని ఆయనే, సత్యనారాయణ గొరిపర్తితో కలిసి చరన్స్‌ క్రియేషన్స్‌, జీఎస్‌ఎస్‌ఎస్‌పీకే స్టూడియోస్‌ పతాకాలపై నిర్మిస్తున్నారు.

ఈ చిత్రం గురించి నిర్మాత సత్యనారాయణ మాట్లాడుతూ... ‘ఒక వాస్తవ కథ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ఇది ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తూ థ్రిల్లింగ్‌ కథాంశంతో సాగుతుంది. ఈ సినిమాకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తి చేశాం. భారీ స్థాయిలో దీన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’ అంటూ వివరించారు.మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని