మరో ముఖ్యమంత్రికి కరోనా! - Goa Chief Minister Pramod Sawant Tests Covid Positive
close
Published : 02/09/2020 21:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మరో ముఖ్యమంత్రికి కరోనా!

పనాజి: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఆయన హోమ్‌ ఐసోలేషన్‌లో కొనసాగుతున్నారు. ‘‘నాకు కొవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అయితే నాకు ఏ విధమైన లక్షణాలు లేనందున.. హోమ్‌ ఐసోలేషన్‌లో ఉండాలని నిర్ణయించుకున్నాను. నా బాధ్యతలను నేను ఇంటి నుంచే నిర్వర్తిస్తాను. ఇటీవల నన్ను కలిసిన వ్యక్తులు అవసరమైన ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను’’ అని 47 ఏళ్ల సావంత్‌ ఈ ఉదయం సామాజిక మాధ్యమాల్లో ప్రకటించారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని