కిశోర్‌ మరణానికి ప్రభుత్వానిదే బాధ్యత - Government responsible for Kishore death says Chinarajappa
close
Updated : 26/07/2020 14:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కిశోర్‌ మరణానికి ప్రభుత్వానిదే బాధ్యత

అమరావతి: మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సన్నిహితుడు నలంద కిశోర్‌ మరణానికి వైకాపా ప్రభుత్వమే బాధ్యత వహించాలని తెదేపా నేత చినరాజప్ప డిమాండ్ చేశారు. ‘ఓవైపు కరోనా విజృంభిస్తుంటే మద్యం దుకాణాల సమయం పెంచడమా?’ అని ప్రశ్నించారు. ప్రజల ఆరోగ్యంపై దృష్టి పెట్టకుండా వారి ప్రాణాలతో చెలగాటమాడుతోందని చినరాజప్ప మండిపడ్డారు. క్వారంటైన్‌ కేంద్రాలకు వచ్చే కరోనా బాధితులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. ఆరోగ్యకరమైన భోజన సదుపాయాలను ప్రభుత్వమే కల్పించాలని కోరారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని