close
Array ( [0] => stdClass Object ( [video_news_id] => 120026805 [video_srlno] => 1 [video_type] => 1 [video_link] => 4SUJCMwLbjc [video_short_link] => 4SUJCMwLbjc [created_by] => 9030378 [created_date] => 2020-02-25 11:38:41.428805 [modified_by] => [modified_date] => [display_status] => 1 [video_isdeleted] => ) ) 1

తాజా వార్తలు

ఉత్కంఠతో ‘HIT’ స్నీక్‌పీక్‌.. చూశారా?

హైదరాబాద్‌: విశ్వక్‌సేన్‌ కీలక పాత్రలో శైలేష్‌ కొలను దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘హిట్’. ‘నేచురల్‌ స్టార్‌’ నాని సమర్పణలో ‘వాల్‌ పోస్టర్‌ సినిమా’ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో విశ్వక్‌సేన్‌ ఓ పోలీస్‌ అధికారిగా కనిపించనున్నాడు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఈ సందర్భంగా మంగళవారం ‘HIT’ స్నీక్‌ పీక్‌ పేరుతో చిత్ర బృందం ఓ వీడియోను విడుదల చేసింది. హత్య చేసి పొదల్లో పాతి పెట్టిన మహిళ మృతదేహాన్ని ఎంతో చాక చక్యంగా విశ్వక్‌సేన్‌ కనిపెట్టడం తదితర సన్నివేశాలతో ఉత్కంఠగా సాగింది.



Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.