టాస్‌గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న హైదరాబాద్‌ - Hyderabad won the toss and elected to bowl
close
Updated : 22/10/2020 19:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టాస్‌గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న హైదరాబాద్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: దుబాయ్‌ వేదికగా రాజస్థాన్‌, హైదరాబాద్‌ జట్లు మరికాసేపట్లో కీలక పోరులో తలపడనున్నాయి. ఇరు జట్లకు ఈ విజయం అత్యంత అవసరం. ఈ సందర్భంగా టాస్‌ గెలిచిన హైదరాబాద్‌‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌‌ బౌలింగ్‌ ఎంచుకున్నాడు. కాగా, హైదరాబాద్‌ ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్‌ల్లో 3 విజయాలే సాధించి పాయింట్ల పట్టికలో కొట్టుమిట్టాడుతోంది. మరోవైపు రాజస్థాన్‌ 10 మ్యాచ్‌ల్లో 4 విజయాలతో పోరాడుతోంది. ప్లేఆఫ్‌ రేసులో నిలవాలంటే ఇరు జట్లకూ ఈ విజయం ఎంతో అవసరం. 

రాజస్థాన్‌ జట్టు: రాబిన్‌ ఉతప్ప, బెన్‌స్టోక్స్‌, సంజూ శాంసన్‌, స్టీవ్‌స్మిత్‌(కెప్టెన్‌), జోస్‌ బట్లర్‌, రియాన్‌ పరాగ్‌, రాహుల్‌ తెవాతియా, జోఫ్రాఆర్చర్‌, శ్రేయస్‌ గోపాల్‌, అంకిత్‌ రాజ్‌పుత్‌, కార్తీక్‌ త్యాగి

హైదరాబాద్‌ జట్టు:  డేవిడ్‌ వార్నర్‌(కెప్టెన్‌), జానీ బెయిర్‌స్టో, ప్రియమ్‌గార్గ్‌, మనీష్‌ పాండే, విజయ్‌ శంకర్‌, అబ్దుల్‌ సమద్‌, జేసన్‌ హోల్డర్‌, రషీద్‌ఖాన్‌, షాబాజ్‌ నదీమ్‌, సందీప్‌ శర్మ, నటరాజన్‌



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని